technology

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో

Webdesk | Monday, July 16, 2018 11:41 PM IST

 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పలు ప్రాజెక్టుల్లో భాగంగా కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


-స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్: రిసెర్చ్ అసిస్టెంట్, సీనియర్ రిసెర్చ్ ఫెలో
-దరఖాస్తులను జూలై 30లోగా పంపాలి.
-ఆఫ్ ఫిజిక్స్: ప్రాజెక్టు అసిస్టెంట్
-దరఖాస్తులను జూలై 19లోగా పంపాలి.
-స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ: ప్రాజెక్టు అసిస్టెంట్
-దరఖాస్తులను ఈ-మెయిల్ ద్వారా జూలై 21లోగా పంపాలి. ఇంటర్వ్యూలను జూలై 23న నిర్వహిస్తారు.
-పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: http://www.uohyd.ac.in