notifications

పోస్టల్ పేమెంట్ బ్యాంకులో ఖాళీలు

Webdesk | Wednesday, July 18, 2018 11:33 PM IST

 ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ స్కేల్ II, III, IV&V పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

 
-పోస్టులు - ఖాళీలు: మేనేజర్ (టాక్సేషన్)-1, సీనియర్ మేనేజర్ (ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ బడ్జెటింగ్)-1, చీఫ్ మేనేజర్-1, మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్)-1, మేనేజర్ (హెచ్‌ఆర్)-1, సీనియర్ మేనేజర్ (హెచ్‌ఆర్)-1, ఏజీఎం (హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్)-1, మేనేజర్ (రిస్క్ బేస్డ్ ఆడిట్)-1, మేనేజర్ (కాంకరంట్ ఆడిట్)-1, సీనియర్ మేనేజర్ (ఇంటర్నల్ ఆడిట్)-1, మేనేజర్ (వెండర్ పర్‌ఫార్మెన్స్)-2, సీనియర్ మేనేజర్ (రికాన్సిలేషన్)-10, సీనియర్ మేనేజర్ (బ్రాంచీ ఆపరేషన్స్)-1, సీనియర్ మేనేజర్ (రిటైల్ ప్రొడక్ట్స్)-3, చీఫ్ మేనేజర్ (ఫ్రాడ్ మానిటరింగ్)-2, మేనేజర్ (వెండర్ మేనేజ్‌మెంట్)-2, సీనియర్ మేనేజర్ (నెట్‌వర్క్/ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేషన్)-5 తదితర పోస్టులు ఉన్నాయి.
-వేర్వేరు పోస్టులకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి. వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జూలై 24 నుంచి ప్రారంభం
-చివరితేదీ: ఆగస్టు 7
-వెబ్‌సైట్: www.ippbonline.net