notifications

ఎన్‌ఆర్‌సీఓలో రిసెర్చ్ అసోసియేట్లు

webdesk | Monday, May 22, 2017 10:32 PM IST

 నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఫర్ ఆర్కిడ్స్ (ఎన్‌ఆర్‌సీఓ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్, రిసెర్చ్ అసోసియేట్, సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: ఈ సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐసీఏఆర్) పరిధిలో పనిచేస్తున్న లేదా అనుబంధ సంస్థ 
మొత్తం ఖాళీల సంఖ్య: 6
జేఆర్‌ఎఫ్-3 పోస్టులు
రిసెర్చ్ అసోసియేట్-2 పోస్టులు
సీనియర్ రిసెర్చ్ ఫెలో-1 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లైఫ్ సైన్సెస్, అగ్రికల్చర్ సైన్సెస్, ఎంటెక్/పీహెచ్‌డీ మాస్టర్ డిగ్రీ (ఎమ్మెస్సీ/ఎంటెక్), ఎమ్మెస్సీ (బేసిక్ సైన్స్)
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 6
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులతో రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారి వద్ద ఇంటర్వ్యూ తేదీన హాజరుకావాలి.
వెబ్ సైట్: www.nrcorchids.nic.i