హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ) ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:ఎన్‌ఐఏబీ అనేది అటానమస్ సంస్థ. ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో పనిచేస్తుంది.
-పోస్టు పేరు: జేఆర్‌ఎఫ్
-ఎన్‌ఐఏబీలో జేఆర్‌ఎఫ్/ఎస్‌ఆర్‌ఎఫ్-4
-అర్హత: లైఫ్ సైన్సెస్‌లో మాస్టర్ డిగ్రీతోపాటు నెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. బయోఇన్ఫర్మాటిక్స్ /కంప్యూటేషనల్ బయాలజీ/కంప్యూటర్ సైన్స్‌తో నెట్‌లో అర్హత సాధించాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-చివరితేదీ: జనవరి 25
-వెబ్‌సైట్: www.niab.org.in