notifications

జైపూర్ మెట్రో రైల్‌లో45 పోస్టులు

webdesk | Tuesday, February 28, 2017 10:39 PM IST

జైపూర్‌లోని జైపూర్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (జేఎంఆర్‌సీఎల్) ప్రాజెక్టులోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టేషన్ కంట్రోలర్, జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 45
-స్టేషన్ కంట్రోలర్/ట్రెయిన్ ఆపరేటర్-16
-జూనియర్ ఇంజినీర్ (సివిల్)-6
-జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్)-1
-జూనియర్ ఇంజినీర్ (మెకానికల్)-1
-జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)-4
-జూనియర్ అకౌంటెంట్-1
-కస్టమర్ రిలేషన్స్ అసిస్టెంట్-6
-మెయింటేనర్ (ఫిట్టర్)-4
-మెయింటేనర్ (ఎలక్ట్రానిక్స్)-6
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
వయస్సు: 21 ఏండ్లకు మించరాదు

ఎంపిక విధానం:-రెండు మూడు దశల్లో నిర్వహించే పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చిరునామా: 

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 31
వెబ్‌సైట్:HTTP://TRANSPORT.RAJASTHAN.GOV.IN