notifications

ఐఐటీ హైదరాబాద్‌లో ఖాళీలు

Webdesk | Tuesday, January 30, 2018 12:05 PM IST

 హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

 
-పోస్టు పేరు: జేఆర్‌ఎఫ్-2 
-అర్హత : బయోమెడికల్, బయోటెక్నాలజీ, నానో/కెమికల్ ఇంజినీరింగ్, ఎంఎస్ (ఫార్మా) లేదా తత్సమాన బయోసైన్సెస్ డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-పే స్కేల్ : రూ.25,000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ. 
-దరఖాస్తు: ఈ మెయిల్ ద్వారా
-చివరితేదీ: ఫిబ్రవరి 4 
-వెబ్‌సైట్: www.iith.ac.in