higher-education

పాట్నా ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీలు

Webdesk | Monday, April 10, 2017 10:58 AM IST

 మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ఇండియా పరిధిలో పనిచేస్తున్న పాట్నాలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను 
ఆహ్వానిస్తున్నది. 

వివరాలు: మొత్తం పోస్టులు- 279 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు: 
ప్రొఫెసర్స్-46 పోస్టులు
అడిషనల్ ప్రొఫెసర్స్-41 పోస్టులు
అసోసియేట్ ప్రొఫెసర్స్-76 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్స్-90 పోస్టులు
లెక్చరర్-5 పోస్టులు
ట్యూటర్-20 పోస్టులు
మెడికల్ ఫిజిస్ట్-1 పోస్టు
విభాగాలు: అనటామీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ/ల్యాబ్ మెడిసిన్, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్/టాక్సీకాలజీ, కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, సైకియాట్రీ, పిడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆప్తల్మాలజీ, ఆబ్‌స్టిట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఈఎన్‌టీ, రేడియోగ్నాసిస్, ఆనస్థెషియాలజీ, డెంటిస్ట్రీ, ట్రాన్స్‌ప్యూజన్ మెడిసిన్ అండ్ బ్లడ్ బ్యాంక్, రేడియోథెరపీ, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, నెఫ్రాలజీ, మెడికల్ ఆంకాలజీ/ హెమటాలజీ, పల్మనరీ మెడిసిన్, ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం, కార్డియోథొరాసిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్స్ సర్జరీ, నియోనటాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ట్రామా అండ్ ఎమర్జెన్సీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, నర్సింగ్, మెడికల్ ఫిజిసిస్ట్

అర్హతలు: గుర్తింపు పొందిన యునివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా ఎండీ/ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం, మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత లేదా సంబంధిత విభాగం నుంచి పీజీ, పీహెచ్‌డీలో ఉతీర్ణత. సంబంధిత విభాగం నుంచి పీజీతోపాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి. సంబంధిత టీచింగ్/రిసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి.

ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు 
పే అండ్ అలవెన్సులు:
ప్రొఫెసర్ (పే బ్యాండ్ 4) : రూ.37,400-67,000 + అకడమిక్ గ్రేడ్ పే రూ. 10,500/-
అడిషనల్ ప్రొఫెసర్ (పే బ్యాండ్ 4) : రూ.37,400-67,000 + అకడమిక్ గ్రేడ్ పే రూ. 9,500/-
అసోసియేట్ ప్రొఫెసర్ (పే బ్యాండ్ 4) : రూ.37,400-67,000 +అకడమిక్ గ్రేడ్ పే రూ. 9,000/-
అసిస్టెంట్ ప్రొఫెసర్ (పే బ్యాండ్ 3) : రూ.15,600-39,100+అకడమిక్ గ్రేడ్ పే రూ. 8,000/-
లెక్చరర్ (పే బ్యాండ్ 3) : రూ.15,600-39,100+అకడమిక్ గ్రేడ్ పే రూ. 6,600/-
ట్యూటర్/మెడికల్ ఫిజిసిస్ట్ (పే బ్యాండ్ 3) :రూ.15,600-39,100+అకడమిక్ గ్రేడ్ పే రూ. 5,400/-
అప్లికేషన్ ఫీజు: జనరల్ ,ఓబీసీ అభ్యర్థులు రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజులేదు)
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో పంపించిన దరఖాస్తులను ప్రింట్ తీసి, సంబంధిత సర్టిఫికెట్లు, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలను జతపరిచి సంబంధిత పర్సనల్ అధికారికి పంపించాలి.
దరఖాస్తులను పంపడానికి చివరితేదీ: మే 1ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను పంపడానికి 
చివరితేదీ: మే 8
వెబ్‌సైట్: www.aiimspatna.org