higher-education

మద్రాస్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల

webdesk | Tuesday, August 15, 2017 10:51 AM IST

 యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ ఎంఎల్ డిగ్రీలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

 
వివరాలు: 
యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ ప్రైవేట్ స్టడీ విధానంలో ఈ కోర్సును ఆఫర్ చేస్తుంది. 2017 - 18 విద్యాసంవత్సరానికిగాను ఈ ప్రవేశాలు.
-ఈ కోర్సును ఇంగ్లిష్ మీడియంలో యూనివర్సిటీలోని లీగల్ స్టడీస్ డిపార్ట్‌మెంట్ అందిస్తుంది.
కోర్సు: ఎంఎల్ డిగ్రీ కోర్సు
విభాగాలు: ఇంటర్నేషనల్ లా అండ్ కాన్‌స్టిట్యూషనల్ లా, క్రిమినల్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా, హ్యూమన్ రైట్స్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ లా, లేబర్ అడ్మినిస్ట్రేటివ్ లా.
అర్హతలు: మూడేండ్ల బీఏ/ఎల్‌ఎల్‌బీ లేదా ఐదేండ్ల బీఎల్/ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణత.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
చివరితేదీ: అక్టోబర్ 31
వెబ్‌సైట్: www. unom.ac.in