higher-education

బిట్స్, పిలానీలో ఎంబీఏ కోర్సులు

webdesk | Tuesday, January 24, 2017 11:42 AM IST

బిట్స్, పిలానీలో ఎంబీఏ కోర్సులు

బిట్స్, పిలానీ.. ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా ఏదైనా మాస్టర్‌‌స డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: క్యాట్- 2016 /జీమ్యాట్ స్కోర్. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేది: 2017, ఫిబ్రవరి 15
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  www.bitsadmission.com