telangana

కెన్‌ఫిన్ హోమ్స్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు

Webdesk | Saturday, May 27, 2017 8:39 PM IST

కెన్‌ఫిన్ హోమ్స్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు

బెంగళూరులోని కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ మేనేజ్‌మెంట్ ట్రెయినీ, మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.


వివరాలు:
స్పెషలిస్ట్ ఆఫీసర్-5 పోస్టులు
చీఫ్ మేనేజర్ (క్రెడిట్)-2 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ (ఫైనాన్స్) ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
చీఫ్ మేనేజర్ (ఆర్‌ఎం)-1 పోస్టు
అర్హత: మాస్టర్ డిగ్రీ (మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, ఎంబీఏ (ఫైనాన్స్)లో ఉత్తీర్ణత.్ట
మేనేజర్ (టీపీఓ)-2 పోస్టులు
అర్హత: బీఈ/బీటెక్ (సివిల్), బీఆర్క్‌లో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత
పోస్టు పేరు: జూనియర్ మేనేజ్‌మెంట్ ట్రెయినీ-30 
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఎంబీఏ (ఫైనాన్స్ ) ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
వయస్సు: 2017 ఏప్రిల్ 1 నాటికి 28 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్ : రూ.17,850-34,700/- (నెలకు సుమారుగా రూ. 32,287/-) 
ప్రోబేషనరీ పీరియడ్: ఏడాది
అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 
చివరితేదీ: జూన్ 6
వెబ్‌సైట్: www.canfinhomes.com.