notifications

సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ట్రెయినీలు

Webdesk | Wednesday, March 7, 2018 9:53 PM IST

సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ట్రెయినీలు

  బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు: ఐఐఎస్సీలోని సూపర్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ సెంటర్‌లో ప్రస్తుత ఖాళీలు ఉన్నాయి. 
-పోస్టు: సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ట్రెయినీ
-మొత్తం ఖాళీల సంఖ్య - 14 ( జనరల్- 5, ఓబీసీ -6, ఎస్సీ - 2, ఎస్టీ - 1 )
-వయస్సు: 30 ఏండ్లు మించరాదు.
-శిక్షణ కాలవ్యవధి: ఏడాది
-అర్హతలు: ఎంసీఏ/ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్) లేదా బీఈ/బీటెక్‌లలో సీఎస్‌ఈ/ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా ఐటీ/ఈసీఈ లేదా తత్సమాన సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత. సీ ప్రోగ్రామింగ్, యూనిక్స్ పరిజ్ఞానం ఉండాలి.
-స్టయిఫండ్: నెలకు రూ. 15,000/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మార్చి 15
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-రాతపరీక్ష. ఇంటర్వ్యూ: ఏప్రిల్‌లో ఉంటాయి.