notifications

ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు

Webdesk | Saturday, November 3, 2018 8:42 PM IST

ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.


-ఖాళీల సంఖ్య: 47. విభాగాల వారీగా.. అనలటిక్స్ ట్రాన్స్‌లేటర్స్-4, సెక్టార్ క్రెడిట్ స్పెషలిస్టు-19, పోర్ట్‌ఫొలియో మేనేజ్‌మెంట్ స్పెషలిస్టు-4, సెక్టార్ రిస్క్ స్పెషలిస్టు-20 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: అనలటిక్స్ ట్రాన్స్‌లేటర్ పోస్టుకు బీఈ/బీటెక్ (కంప్యూటర్‌సైన్స్) లేదా ఎంసీఏ లేదా ఎంబీఏ (బిజినెస్ అనలటిక్స్) లేదా ఎం.స్టాట్ (ఐఎస్‌ఐ, కోల్‌కతా)తోపాటు అనుభవం ఉండాలి. మిగిలిన అన్ని పోస్టులకు సీఏ/ ఎంబీఏ (ఫైనాన్స్) లేదా ఎంఎఫ్‌సీ లేదా పీజీడీఎం (ఫైనాన్స్) లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
-వయస్సు: 2018, సెప్టెంబర్ 30నాటికి 25-35 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.600, 
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.100/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 22
-వెబ్‌సైట్: https://www.sbi.co.in