notifications

పబ్లిక్ హెల్త్‌లో ప్రవేశాలు

Webdesk | Saturday, March 3, 2018 2:21 PM IST

పబ్లిక్ హెల్త్‌లో ప్రవేశాలు

  త్రివేండ్రంలోని శ్రీ చిత్ర తిరునాల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ 2018 జూలై సెషన్‌కుగాను పబ్లిక్ హెల్త్(ఎంపీహెచ్/డీపీహెచ్) కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.


వివరాలు: 
కోర్సు పేరు: మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్- 25 సీట్లు, 
డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్- 10 సీట్లు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి డిగ్రీ/సంబంధిత సబ్జెక్టులో ఉత్తీర్ణత.
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/-,ఎస్సీ, ఎస్టీలకు రూ. 800/-
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరువనంతపురం, గువాహటి.
-ఎంపిక: రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. 
-దరఖాస్తు చివరితేదీ: మార్చి 31
-వెబ్‌సైట్: www.sctimst.ac.in