notifications

ఎన్‌ఎస్‌పీసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌లు

Webdesk | Friday, December 22, 2017 12:04 PM IST

ఎన్‌ఎస్‌పీసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌లు

 ఎన్‌టీపీసీ - సెయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌పీసీఎల్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.


వివరాలు: ఎన్‌ఎస్‌పీసీఎల్ అనేది ఎన్‌టీపీసీ, సెయిల్‌లు కలిసి ఏర్పాటుచేసిన ఉమ్మడి సంస్థ. ఎన్‌ఎస్‌పీసీఎల్‌లో నాలుగు పవర్ ప్లాంట్లు భిలాయ్, దుర్గాపూర్, రూర్కెలా, వైజాగ్‌లలో ఉన్నాయి.
-పోస్టులు: ఎగ్జిక్యూటివ్
-మొత్తం పోస్టుల సంఖ్య-6 పోస్టులు (ఎలక్ట్రికల్ - 1, మెకానికల్ - 4, సీ&ఐ (ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్) - 1
-అర్హతలు: సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్ కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 29,100-54,500/- ఇతర అలవెన్స్‌లుంటాయి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 300/-
-ఎంపిక: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 29
-వెబ్‌సైట్: www.nspcl.co.in