notifications

నాగపూర్ ఐఐఎంలో నోటిఫికేషన్ విడుదల

Webdesk | Saturday, December 30, 2017 12:08 PM IST

  నాగపూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో అకడమిక్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

 
-పోస్టు: అకడమిక్ అసోసియేట్
-అర్హతలు: ఏదైనా డిగ్రీతోపాటు ఎంబీఏ లేదా తత్సమాన కోర్సు/సంబంధిత డిగ్రీ, మంచి అకడమిక్ రికార్డు ఉండాలి. ఉన్నత విద్యా సంస్థలు/రిసెర్చ్‌లో అనుభవం ఉండాలి.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: 2018, జనవరి 7
-వెబ్‌సైట్: http://iimnagpur.ac.in