notifications

ఇండియా పోస్ట్‌లో  పోస్టుల భర్తీ

Webdesk | Thursday, December 21, 2017 10:54 AM IST

ఇండియా పోస్ట్‌లో  పోస్టుల భర్తీ

 ముంబై సర్కిల్‌పరిధిలోని నాన్ మినిస్టీరియల్ విభాగంలో ఖాళీగా ఉన్న డ్రైవర్ (డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

 
-మొత్తం పోస్టుల సంఖ్య: 16 (జనరల్-8, ఓబీసీ-4, ఎస్సీ-2, ఎస్టీ-2)
-అర్హతలు: పదోతరగతి/మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత. వినియోగంలో ఉన్న లైట్ అండ్ హెవీ మోటారు వెహికిల్ లైసెన్స్ ఉండాలి.
-వయస్సు: 2018 జనవరి 22 నాటికి 18 - 27 ఏండ్ల మధ్య ఉండాలి. 
-పే స్కేల్: రూ. 19,900/- ఇతర అనుమతించదగిన అలవెన్స్‌లు ఉంటాయి
-ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు
-ఎంపిక: డ్రైవింగ్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: 2018 జనవరి 22
-వెబ్‌సైట్: www.indiapost.gov.in