notifications

గ్రేడ్-2 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్

webdesk | Monday, May 22, 2017 10:30 PM IST

హైదరాబాద్‌లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీ (ఎస్వీపీఎస్పీఏ) ఖాళీగా ఉన్న గ్రేడ్ 2 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:పోస్టు పేరు:గ్రేడ్ 2 అడ్మినిస్ట్రేటివ్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ. కేంద్ర, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ విభాగాల్లో ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి.
వయస్సు: 65 ఏండ్లకు మించకూడదు
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను పూర్తిగా నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 15
వెబ్‌సైట్: www.svpnpa.gov.in