higher-education

హైదరాబాద్ లో అంతర్జాతీయ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2017

webdesk | Monday, February 20, 2017 6:38 PM IST

భారతదేశం యొక్క అతిపెద్ద హయ్యర్ ఎడ్యుకేషన్ IHEF 2017 వేడుకలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ వేదికలో ఎడ్యుకేషన్ పైన  చర్చలు,సెమినార్లు మొదలైనవి నిర్వహించనున్నారు. అంతర్జాతీయ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2017 ఏప్రిల్ 22 నుండి మే 3 వరకు బెంగళూరు, చెన్నై, కొచీ, హైదరాబాద్ లో జరగనున్నాయి.

IHEF 2017 ఉన్నత విద్యా రంగంలో నిపుణులు మరియు ఆయా దేశాల్లో విద్యా విధానాల ప్రక్రియలో  భాగంగా ఉన్న అంతర్జాతీయ స్పీకర్లు, మరియు నిపుణులు పాల్గొననున్నారు.ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ హైదరాబాద్ లో ఏప్రిల్ 22 నుండి ప్రారంభంకానుంది .