higher-education

ఏటీఐలో ప్రవేశాలు

Webdesk | Monday, December 18, 2017 5:24 PM IST

ఏటీఐలో ప్రవేశాలు

  హైదరాబాద్ (విద్యానగర్)లోని అడ్వాన్స్‌డ్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఏటీఐ) రెండేండ్ల అడ్వాన్స్‌డ్ టెక్నికల్ డిప్లొమా కోర్సు కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

వివరాలు: ఈ కోర్సు ఐబీఎం ఇండియా సౌజన్యంతో 2018 ఫిబ్రవరిలో ప్రారంభించినున్నారు.
-కోర్సు పేరు: అడ్వాన్స్‌డ్ టెక్నికల్ డిప్లొమా 
-విభాగం: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నెట్‌వర్కింగ్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి కోపా ట్రేడ్‌లో ఐటీఐలో ఉత్తీర్ణత.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో.నిర్ణీత నమూనాలో దరఖాస్తులను పర్సనల్ అధికారికి పంపాలి. 
చిరునామా: Director, Advanced Training Institute, Vidyanagar, Hyderabad-500007
-చివరితేదీ: డిసెంబర్ 29
-వెబ్‌సైట్: www.atihyderabad.ap.nic.in