higher-education

ఎయిమ్స్‌లో పీజీ కోర్సులు

Webdesk | Friday, March 2, 2018 9:22 PM IST

ఎయిమ్స్‌లో పీజీ కోర్సులు

 న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో డీఎం/ఎంసీహెచ్, ఎండీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

 
వివరాలు: 
-ఎయిమ్స్‌లో జూలై 2018 సెషన్ కోసం ఈ ప్రవేశాలు.
-కోర్సు: డీఎం/ఎం.సీహెచ్ (మూడేండ్లు) & ఎండీ (హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్)
-సంస్థ: ఎయిమ్స్ న్యూఢిల్లీ
-దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: మార్చి 8
-కోర్సు: ఫెలోషిప్ ప్రోగ్రామ్
-సంస్థ: ఎయిమ్స్ న్యూఢిల్లీ
-ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసం ఏప్రిల్ 14న పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు.
-పరీక్ష కేంద్రం: ఢిల్లీ/ఎన్‌సీఆర్
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-వెబ్‌సైట్: www.aiimsexams.org
-దరఖాస్తు దాఖలుకు చివరితేదీ: మార్చి 13
-ఎంపిక: డీఎం/ఎం.సీహెచ్ (మూడేండ్లు) 
& ఎండీ (హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్)
-ఏప్రిల్ 7న ఉదయం 10 నుంచి 11.30 వరకు నిర్వహించే పరీక్ష ద్వారా చేస్తారు.
-పరీక్ష కేంద్రాలు: ఢిల్లీ/ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై.